¡Sorpréndeme!

కేఏ పాల్ హామీలు చూస్తే, షాక్ పక్కా *Politics | Telugu OneIndia

2022-10-20 10,441 Dailymotion


KA Paul is conducting an election campaign to make Munugode like America | మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మునుగోడు ఉపఎన్నిక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించాలని, తమ పార్టీ జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో నేను సైతం అంటూ కే ఏ పాల్ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.


#KApaul
#Prajashantiparty
#Telangana
#CMkcr
#MunugoduElections